అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
Posted 2026-02-24 07:22:01
0
196
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pillar of Progress: The Inspiring Journey of IAS Rajesh Sharma
From navigating complex fiscal landscapes to driving structural reforms in public administration,...
హనుమాన్ జంక్షన్ లో అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
Andhra Pradesh Expands Women Welfare and Empowerment
Andhra Pradesh continues to strengthen women empowerment and social welfare through initiatives...
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*For scrolls*
*కాకినాడ జిల్లా:*
*తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో...
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన ఎంపీడీవో
కురుపాం మండలం మొండెంఖల్లు గ్రామ సచివాలయంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను...