అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
Posted 2026-02-24 07:22:01
0
198
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉల్లాస్–అక్షర ఆంధ్ర కార్యక్రమం” గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ULLAS – New India Literacy Programme కార్యక్రమం ద్వారా 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని చెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్లలో మున్సిపాలిటీ నిర్వాకం – సైడ్ కాలువలు ప్రాణాలు తీసే గోతుల్లా మారాయా?
బాపట్ల:...
ఆనందంగా హోలీ పండుగ
విశాఖ పట్నం జిల్లా లో నలుమూలలనుంచి ప్రజలు హోలీ పండుగ జరుపుకొన్నారు .వివరాలు కు వెళ్లితే పట్టణం...
నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.
మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం...
జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జూన్ 16 నుండి 28...
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం
మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు...