మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
Posted 2026-02-23 14:16:46
0
228
అమరావతి...
మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష.
హాజరైన మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు,పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ.
అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏవిధంగా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ.
వివిధ రకాల అనుమతుల కోసం యూడీఏల పరిధిలోని గ్రామాల్లో ఫీజులు వసూలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం.
ఆయా గ్రామాల నుంచి వసూలయ్యే నిధులను పంచాయతీలకు ఎంతమేర చెల్లించాలనే దానిపై చర్చ.
పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరగా నిర్ధారించాలని నిర్ణయం.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించేలా నిర్ణయం.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన...
Uppal bhagayat arya vyshiya building bhoomi pooja
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి...
Nagaland Accelerates Road and Highway Infrastructure Growth
Nagaland continues to strengthen its road and highway infrastructure through ongoing upgrades,...
Dadra and Nagar Haveli Strengthens Disaster Management
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen disaster management through...
Odisha Agriculture and Rural Development Progress Report
Odisha’s agriculture and rural development sector has shown steady progress through...