అగ్ని ప్రమాద చర్యలు జాగ్రత్తలు తప్పక పాటించాలి

0
233

*విజయవాడ నగరపాలక సంస్థ*  

 

*23-02-2026*

 

*అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి* 

 

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు.

 

అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి వినియోగం తెలుసా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించడమే కాకుండా వారిచే వారి పరికరాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారు. 

 

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Deepak Kumar Singh: Driving Bihar's Administrative Excellence
The Journey Begins "Good governance is not measured merely by policies framed but by...
By Fathima Safa 2026-08-03 06:17:03 0 260
Telangana
మోదీకి ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు.|
● కంటోన్మెంట్‌లో ఘనంగా జన్మదిన వేడుకలు ● దేశాభివృద్ధిలో మోదీ కీలక పాత్ర: ఈటల అల్వాల్,...
By Sidhu Maroju 2026-09-17 12:15:58 0 77
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:41 0 238
Andhra Pradesh
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నందిగామలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్. ప్రజా దర్బార్‌లో ప్రజల వినతులు...
By Patan Khuddus 2026-04-18 11:10:46 0 370
Telangana
నిజామాబాద్ : ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:15:19 0 308
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com