పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

0
175

ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు.
కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు నెరవేరిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన...
By Pagadala Venkateswar 2026-05-29 05:31:44 0 108
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 628
Rajasthan
Renewable Energy Projects and Solar Power Growth Drive
Renewable energy projects and solar power development are playing a crucial role in promoting...
By Fathima Safa 2026-06-23 09:17:41 0 149
Andhra Pradesh
కంచారం: ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్
రాజాం మండలం కంచరాంలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ ఆదివారం నిర్వహించారు. 18 యేళ్లు నిండిన...
By Boiena Rajesh 2026-08-23 10:57:23 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com