మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.

0
168

మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్ రెడ్డి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం జరిగిన సమీక్షలో, 2014 నుంచి మంజూరైన ఇళ్ల పట్టాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద పట్టాలను గుర్తించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
పండగ వేళ విషాదం.. కరెంట్ షాక్ తో బాలిక మృతి..! కరెంట్ షాక్ తో ఓ బాలిక మృత్యువాత పడిన ఘటన స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టిస్తోంది....
 భారత్ అవాజ్ న్యూస్:- సెప్టెంబర్ 5 తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో కరెంట్ షాక్ తో ఓ...
By Gujile Ramu 2026-09-05 00:21:07 0 153
Sports
HAPPY BIRTHDAY HARBHAJAN SINGH!! .
From being a match-winner for Team India to a total livewire in the commentary box, Harbhajan...
By Bharat Aawaz 2025-07-03 06:39:19 0 3K
BMA
Clean Ratings: Stopping TRP Manipulation and Fraud
The 2025 push for TRP regulation seeks to end a dark era of broadcasting where ratings were...
By JoinBMA 2026-08-21 09:55:09 0 168
Telangana
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల...
By Sidhu Maroju 2025-11-08 06:45:20 0 315
SURAKSHA
Ankit, IAS: A Young Administrator Driving Progress
A Dynamic Telangana IAS Officer Dedicated to Transparent Governance, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-14 08:40:38 0 306
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com