పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
Posted 2026-02-22 11:20:31
0
167
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి, స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటి, చెత్తను తొలగించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.
మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే...
Photojournalists on the Frontline: Targets for Truth
Camera operators and photojournalists face unique, high-stakes dangers compared to print...
భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య...
Leading the Charge: Maharashtra’s VVIPs Pivot to EVs
In a significant push for green energy, Deputy CM Eknath Shinde officially transitioned his...
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar:
Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...