మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
Posted 2026-02-22 06:44:19
0
254
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఐటీడీపీ రాయచోటి నాయకుడు బెంగుళూరు మధుబాబు కసినేని మహేంద్ర నాయుడు గుర్రం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...
Judicial Infrastructure & Tech
The industrial hub of Panipat has achieved a landmark milestone in sustainable manufacturing. The...
సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత...
Conflict Zones: Press Defeats Information Blackouts
The press works relentlessly for citizens trapped in conflict zones, battling severe...
అద్దె చెల్లించని ఎంపీడీఓ కర్యాలయం.
నిజామాబాదు డిస్టిక్:మొగుపాల్ మండల్.
నూతంగా ఏర్పాటు అయ్యినప్పటి నుండీ, అద్దె భవనం లో కార్య...