ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|

0
244

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న పోలీసులు. 

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

 ఈ సందర్భంగా..  ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈటల తో పాటు,   చింతల మాణిక్య రెడ్డి , పిట్ల నగేష్ , సూర్య , తిరుపతి , జగన్ ,  లక్ష్మణ్ , గిరివర్ధన్ రెడ్డి , మైపాల్ రెడ్డి , శేఖర్ ,  బోధి శ్రీనివాస్ , విక్రమ్ రెడ్డి, లు ఉన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Pradesh Strengthens Water Conservation Efforts
Himachal Pradesh continues to enhance water resource management through watershed development,...
By Fathima Safa 2026-07-02 08:47:04 0 71
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 706
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి...
By Pagadala Venkateswar 2026-01-28 06:23:05 0 187
Telangana
పాత కేసులు... కొత్త కటకటాలు.|
● సూరారం పోలీసులు, ఎస్‌వోటీ కూకట్‌పల్లి సంయుక్త దాడి ● నిందితుడి వద్ద నుంచి గంజాయి...
By Sidhu Maroju 2026-08-01 03:23:35 0 133
Telangana
శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము.   సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10...
By Sidhu Maroju 2025-06-26 10:39:33 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com