రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
Posted 2026-02-21 08:29:11
0
195
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ చెప్పారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24 నుంచి మార్చి 31 లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు ₹75, ఓసీ, బీసీలు ₹150 పరీక్ష రుసుము వెబ్ సైట్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ నూతన క్యాలెండర్- ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు...
Heavy Rainfall Alert: Monsoon Intensifies in South Bengal
The India Meteorological Department (IMD) has issued a severe weather alert for South Bengal as a...
Shri Vikas Raj, IAS: Excellence in Public Service
From Policy to Progress—How Shri Vikas Raj, IAS Is Building a More Efficient, Transparent...
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
Shri Ajay Kumar Singh, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished 1989-batch IPS officer of the Jharkhand cadre, Shri Ajay Kumar Singh has...