వాటర్ ట్యాంక్ వాహనం బోల్తా

0
294

వాటర్ ట్యాంక్ వాహనం విశాఖ కలెక్టర్ ఆఫీస్ ముందు నాలుగు రోడ్ల కూడలి లో డివై డ రు విరిగి గంట సేపు అక్కడే వున్నది.వాహనాల రాక పోక ల కు గంట సేపు అంత రాయం కలిగింది.నీరు అంతా రోడ్డు పాలై నాయి . వాహన చోదకుడు సత్య నారాయణ మాట్లాడు తు ఎవ్వరికీ ప్రమాదం ఏమి జరగలేదు. కాంప్లెక్స్ నుండి బీచ్ లోని బోటు ల కు. నీరు వేయడానికి ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు వెళ్తుంటా మని . ఈసమయంలో ఇలా జరిగింది అని బాధ పడ్డాడు. అనంతరం మెకానిక్ వచ్చి రిపేరు చేసి బీచ్ తీసుకెళ్ళారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం...
By Pagadala Venkateswar 2026-05-28 07:17:43 0 101
Andhra Pradesh
మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-07 04:58:39 0 197
Andhra Pradesh
పుంగనూరు: గంగ జాతరలో పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బొమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భాట గంగమ్మ...
By Kothuru Murali 2026-06-08 14:00:40 0 96
Andhra Pradesh
మదనపల్లి: తాసిల్దార్ పై అవినీతి ఆరోపణలు
మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-04-06 04:14:18 0 203
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com