మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.

0
184

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు స్వీకరించకపోవడంతో, మున్సిపల్ సిబ్బంది గురువారం రాత్రి అతన్ని ఖననం చేశారు. చెత్తకుప్పలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించడం జరిగింది. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల శవాలు చెత్తతో సమానమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 240
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 03:41:26 0 189
Andhra Pradesh
పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి....
By Kothuru Murali 2026-05-02 06:09:34 0 135
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో...
By Sidhu Maroju 2025-12-17 06:01:26 0 290
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 491
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com