-
20 Posts
-
6 Photos
-
2 Videos
-
Followed by 6 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియాT20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. మూడోసారి ఈ కప్పును ముద్దాడింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించారు.0 Comments 0 Shares 337 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియాఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. *లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు తడబడింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో...0 Comments 0 Shares 339 Views 0 Reviews1
-
టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో సంజు శాంసన్ స్పెషల్చి నాక్ ఆడి జట్ ను విజయానికి దగ్గర...0 Comments 0 Shares 343 Views 0 Reviews
-
బాలానగర్ ఇండస్ట్రియల్ PE Engineering Employes Union AIFTU సమ్మేను విజయవంతం చేశారు..29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని AIFTU (అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య) వామపక్షాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెను చేపట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఈ పోరాటాన్ని ఉధృతం...0 Comments 0 Shares 414 Views 0 Reviews
-
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం..భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు వైభవ్ సూర్య వంశీ...0 Comments 0 Shares 457 Views 0 Reviews
-
మా వందే చిత్రం నుంచి కొత్త అప్డేట్..మా వందే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చిత్రం మా వందే టైటిల్ అందరికీ తెలిసిందే. హాలీవుడ్ ఫేమ్ ఆక్వామాన్ (Aquaman) పాత్రను పోషించిన నటుడు జాసన్ మోమోవా ఒక ప్రధాన పాత్రలో నటిస్తునట్లు తెలుస్తుంది.. నరేంద్ర మోడీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. దర్శకుడు: క్రాంతి కుమార్ సిహెచ్ నిర్మాత: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం....0 Comments 0 Shares 524 Views 0 Reviews
-
రాజా సాబ్ ట్రైలర్ 2.Oరాజా సాబ్ ట్రైలర్ 2.O0 Comments 0 Shares 404 Views 33 0 Reviews
-
The 38th Book Fair is happening at NTR Stadium, Hyderabad
Entry ticket: 10
Timings: 1 PM - 9 PM
Total stalls: 370
Discounts: 10% to 80%
New & second-hand books
Rare finds if you search well
Dec 19 - Dec 29 (only 10 dayThe 38th Book Fair is happening at NTR Stadium, Hyderabad Entry ticket: 10 Timings: 1 PM - 9 PM Total stalls: 370 Discounts: 10% to 80% New & second-hand books Rare finds if you search well Dec 19 - Dec 29 (only 10 day0 Comments 0 Shares 704 Views 0 Reviews -
38 th హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025...38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025.. ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ గారి పేరు పైన ఈ సంవత్సరం పుస్తకాల పండగ నిర్వహించారు .. ఎన్ టి ఆర్ స్టేడియం లో 2025 డిసెంబర్ 19th నుండి 29th వరకు ఈ పుస్తకల పండుగ జరుగును, ఇప్పటికే 9 రోజులు పూర్తి అయింది.. రేపటి తో ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది. హైద్రాబాద్ అన్ని వైపుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రచయితలు, కాలేజ్...0 Comments 0 Shares 569 Views 0 Reviews1
-
డిసెంబర్ 29న అసెంబ్లీకి కేసీఆర్?..కేసీఆర్ రాకతో సభలో రాజకీయ వేడి తారస్థాయికి చేరనుంది. జల వివాదాలపై చర్చ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ హాజరుకానున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.0 Comments 0 Shares 606 Views 0 Reviews
-
క్రిస్మస్ శుభాకాంక్షలు..ఈరోజు హైద్రాబాద్ లోని అని చర్చిలు కళకళలాడుతున్నాయి.. •ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఏటా డిసెంబర్ 25న క్రిస్టియన్స్ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. •యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు పవిత్ర పండగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినపుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసుక్రీస్తు...0 Comments 0 Shares 614 Views 0 Reviews
-
ISRO LVM3 M6 Rocket Set for Launch 2025ISRO successfully launched the LVM3-M6 rocket CES carrying the BlueBird Block-2 satellite, the heaviest payload ever lifted from India. The IT mission strengthens India's heavy-lift capabilities and boosts its position in the global commercial launch market, marking another milestone toward an Aatmanirbhar Bharat in space.🚀0 Comments 0 Shares 637 Views 0 Reviews
-
మైసా’ గ్లింప్స్: నెవర్ బిఫోర్ లుక్‌లో రష్మిక.. పవర్ ప్యాక్డ్ రెబల్!మైసా’ గ్లింప్స్: నెవర్ బిఫోర్ లుక్‌లో రష్మిక.. పవర్ ప్యాక్డ్ రెబల్!0 Comments 0 Shares 464 Views 26 0 Reviews
-
మరోసారి భగ్గుమన బంగ్లాదేశ్..బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని పడగొట్టిన అల్లరి మూకలు ఇప్పుడు హిందువులపై కూడా దాడి చేస్తున్నారు.. బంగ్లాదేశ్ లో ఇంత జరుగుతున్న మొహమ్మద్ యోనస్ లీడ్ చేస్తున్నా ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది. అక్కడి అల్లరి మూకలు ఇండియన్ హై కమీషన్ పై కూడా దాడి చేశారు, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్...0 Comments 0 Shares 650 Views 0 Reviews
-
తెలంగాణలో ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు...ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్ (Upa-Sarpanch)లకు చెక్ పవర్ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను...0 Comments 0 Shares 664 Views 0 Reviews
-
బాలీవుడ్ లో రికార్డు బ్రేక్...రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు రూ.872 కోట్లు రాబట్టింది..0 Comments 0 Shares 680 Views 0 Reviews
-
Goshamahal Osmania Hospitalగోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. 26 ఎకరాల్లో 2000 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు, రోబోటిక్ సర్జరీ యూనిట్లు, హెలిప్యాడ్, పార్కింగ్, వైద్య కళాశాలలతో 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, MEIL ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. *నిర్మాణ పనులు ప్రస్తుతం చురుకుగా జరుగుతున్నాయి. రాబోయే...1 Comments 0 Shares 779 Views 0 Reviews
More Stories