మా వందే చిత్రం నుంచి కొత్త అప్డేట్..
మా వందే  మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చిత్రం మా వందే టైటిల్ అందరికీ తెలిసిందే.  హాలీవుడ్ ఫేమ్ ఆక్వామాన్ (Aquaman) పాత్రను పోషించిన నటుడు జాసన్ మోమోవా ఒక ప్రధాన పాత్రలో నటిస్తునట్లు తెలుస్తుంది.. నరేంద్ర మోడీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు.  దర్శకుడు: క్రాంతి కుమార్ సిహెచ్ నిర్మాత: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకంపై వీర్ రెడ్డి ఎం....
0 Comments 0 Shares 522 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com