38 th హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025...
38th పుస్తకల పండుగ నేషనల్ బుక్ ఫెయిర్ 2025.. ప్రజా కవి తెలంగాణా రాష్ట్ర గీత రచయత శ్రీ అందే శ్రీ గారి పేరు పైన ఈ సంవత్సరం పుస్తకాల పండగ నిర్వహించారు ..  ఎన్ టి ఆర్ స్టేడియం లో  2025 డిసెంబర్ 19th నుండి 29th వరకు ఈ పుస్తకల పండుగ జరుగును, ఇప్పటికే 9 రోజులు పూర్తి అయింది.. రేపటి తో ఈ బుక్ ఫెయిర్ ముగుస్తుంది. హైద్రాబాద్ అన్ని వైపుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. రచయితలు, కాలేజ్...
Like
1
0 Comments 0 Shares 222 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com