మరోసారి భగ్గుమన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని పడగొట్టిన అల్లరి మూకలు ఇప్పుడు హిందువులపై కూడా దాడి చేస్తున్నారు.. బంగ్లాదేశ్ లో ఇంత జరుగుతున్న మొహమ్మద్ యోనస్ లీడ్ చేస్తున్నా ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది. అక్కడి అల్లరి మూకలు ఇండియన్ హై కమీషన్ పై కూడా దాడి చేశారు, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్...
0 Comments 0 Shares 648 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com