డిసెంబర్ 29న అసెంబ్లీకి కేసీఆర్?..
కేసీఆర్ రాకతో సభలో రాజకీయ వేడి తారస్థాయికి చేరనుంది. జల వివాదాలపై చర్చ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.  కేసీఆర్ హాజరుకానున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
0 Comments 0 Shares 233 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com