Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • భారీగా పోటెత్తిన రద్దీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కిక్కిరిసిన ఆర్టీసీ బస్ స్టేషన్
    🎤భారత్ ఆవాజ్ న్యూస్ - కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పండుగ ప్రయాణాల నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీ ముందస్తుగానే భారీగా ఊపందుకుంది. విద్యాసంస్థల మూసివేత తర్వాత సొంత ఊర్లకు ప్రయాణమయ్యే వారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రయాణికుల జాతరను తలపిస్తోంది. వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న ప్రజలతో బస్టాండ్ ఆవరణ అంతా పూర్తిగా...
    227 Views
  • అక్రిడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 22 వరకు పొడగించిన ప్రభుత్వం
    MAHABUBABAD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించి ఇటీవల హైకోర్టు మరియు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ గడువు పొడిగింపు వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు తాత్కాలిక ఉపశమనం లభించడమే కాకుండా, అధికారిక కార్యక్రమాలకు హాజరవడానికి, ఆర్టీసీ (TGSRTC) బస్ పాస్ సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకోవడానికి వీలు కలిగింది.
    487 Views
  • పెద్దపల్లి : సోమవారం NEET ఎగ్జామ్ కు ఫ్రీ బస్
    తెలంగాణ 21-06-2026 రోజున నీట్ ఎగ్జామ్  రాసేవారికి TGSRTC ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. పల్లె వెలుగు, ఎక్సప్రెస్, డీలీక్స్ మరియు సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేయగలరు. అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు.
    310 Views
  • ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|
    సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాణిగంజ్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ఆయన తన పూర్తి మద్దతు ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు...
    636 Views
  • ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక
    MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో...
    961 Views
  • ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
    హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానాంశాలు: పరిమితి: ఇకపై సిటీ బస్సులు కేవలం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల మాత్రమే తిరుగుతాయి. బదిలీలు: 30–50 కి.మీ దూర ప్రాంతాలకు వెళ్లే డీజిల్ బస్సులను, వాటి సిబ్బందిని జిల్లా డిపోలకు తరలించే ప్రణాళిక సిద్ధం. ఆర్థిక భారం: నగర సిబ్బందికి ఇచ్చే అధిక...
    Like
    1
    329 Views
  • The Telangana State Road Transport Corporation (TGSRTC) has decided to reduce fares by ₹5–₹10 for Metro Deluxe and AC Metro buses in an effort to improve occupancy levels.
    The revised fare structure will come into effect from March 1 and will remain applicable for a period of three months.
    @S.Azhar Alam
    #telangana #tgsrtc #transport
    889 Views
  • కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
    కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్! ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) సాధారణ ప్రయాణికుల కోసం కొత్త పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేవలం రూ. 3,500తో గోవా, హంపి, తుల్జాపూర్‌లను సందర్శించే నాలుగు పగళ్లు, మూడు రాత్రుల పర్యటన అందుబాటులో ఉంది. అలాగే రూ. 3,000తో మహారాష్ట్ర, కర్ణాటకలోని నాలుగు...
    589 Views
  • TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం
    TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం అందజేయనుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది....
    640 Views
  • TGSRTC లో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
    తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత.  తొలి రోజున హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపిన సరిత. గతంలో ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించిన సరిత.. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో బస్ డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని,...
    Love
    1
    1.8K Views