• ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 301 Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ.
    #HistoricAmaravatiResolution
    #APAssembly
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన రాష్ట్ర శాసనసభ. #HistoricAmaravatiResolution #APAssembly #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 284 Views 0 Reviews
  • ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక.

    కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక. కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • 02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి.
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి. #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    Like
    1
    0 Comments 0 Shares 503 Views 5 0 Reviews
  • గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు. #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 401 Views 0 Reviews
  • *రాష్ట్రానికి రానున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్*

    అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహ భవనాలకు శంకుస్థాపన.

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆదివారం ఉదయం తిరుపతి లోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి పునాదిరాయి వేస్తారు. అనంతరం తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలు సమయంలో రాజధాని అమరావతి చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, హైకోర్టు అతిథి గృహ భవనానికి శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడలో ‘మధ్యవర్తిత్వం'పై నిర్వహించే సదస్సులో ప్రసంగిస్తారు.
    *రాష్ట్రానికి రానున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్* ▪️అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహ భవనాలకు శంకుస్థాపన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆదివారం ఉదయం తిరుపతి లోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి పునాదిరాయి వేస్తారు. అనంతరం తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలు సమయంలో రాజధాని అమరావతి చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, హైకోర్టు అతిథి గృహ భవనానికి శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడలో ‘మధ్యవర్తిత్వం'పై నిర్వహించే సదస్సులో ప్రసంగిస్తారు.
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • రైతు సంక్షేమంపై స్పష్టమైన దిశ — ముఖ్యమంత్రి చంద్రబాబు
    అమరావతి: రైతు సంక్షేమ పథకం “అన్నదాత సుఖీభవ”పై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
    ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
    “గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.”
    “వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి.”
    “రైతులు కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.”
    “ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.”
    “రాయలసీమలో తోటల సాగును ప్రోత్సహిస్తున్నాం.”
    “దేశంలో అత్యధిక పండ్ల సాగు జరిగేది ఆంధ్రప్రదేశ్‌లోనే.”
    “ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం.”
    “వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచుతున్నాం.”
    “భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం.”
    “రాష్ట్రంలో ఆక్వా సాగును మరింత ప్రోత్సహిస్తాం.”
    “ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఆక్వా కేంద్రంగా మారుతుంది.”
    రైతు ఆదాయం పెంపు, సాగు ఖర్చుల తగ్గింపు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.
    రైతు సంక్షేమంపై స్పష్టమైన దిశ — ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి: రైతు సంక్షేమ పథకం “అన్నదాత సుఖీభవ”పై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు “గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.” “వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి.” “రైతులు కృత్రిమ మేధస్సు సాంకేతికతను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.” “ఆహార ప్రాసెసింగ్ కేంద్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.” “రాయలసీమలో తోటల సాగును ప్రోత్సహిస్తున్నాం.” “దేశంలో అత్యధిక పండ్ల సాగు జరిగేది ఆంధ్రప్రదేశ్‌లోనే.” “ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం.” “వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచుతున్నాం.” “భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం.” “రాష్ట్రంలో ఆక్వా సాగును మరింత ప్రోత్సహిస్తాం.” “ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఆక్వా కేంద్రంగా మారుతుంది.” రైతు ఆదాయం పెంపు, సాగు ఖర్చుల తగ్గింపు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు.
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • Sri Cityలో కీలక పెట్టుబడి
    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి లభించింది. అమెరికా–జపాన్ సంయుక్త సంస్థ Proterial తిరుపతి జిల్లా Sri Cityలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
    ముఖ్యాంశాలు
    ‘Metglas Inc. India’ పేరుతో యూనిట్ స్థాపన
    ‘అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్’ తయారీ
    తొలి దశలో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి
    200 మందికి నేరుగా ఉద్యోగాలు
    అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్ అంటే ఏమిటి?
    అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్ ప్రత్యేక లోహ పదార్థం. ఇది అధిక శక్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. ముఖ్యంగా:
    ట్రాన్స్‌ఫార్మర్లు
    విద్యుత్ పంపిణీ వ్యవస్థలు
    పునరుత్పాదక శక్తి రంగం
    వంటి రంగాల్లో వినియోగం ఉంటుంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
    రాష్ట్రానికి లాభాలు
    హైటెక్ తయారీ రంగంలో మరో అడుగు
    స్థానిక ఉపాధి అవకాశాల పెరుగుదల
    అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
    ఎగుమతుల పెరుగుదల అవకాశాలు
    తిరుపతి ప్రాంతం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడి మరింత ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
    Sri Cityలో కీలక పెట్టుబడి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి లభించింది. అమెరికా–జపాన్ సంయుక్త సంస్థ Proterial తిరుపతి జిల్లా Sri Cityలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యాంశాలు ‘Metglas Inc. India’ పేరుతో యూనిట్ స్థాపన ‘అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్’ తయారీ తొలి దశలో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి 200 మందికి నేరుగా ఉద్యోగాలు అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్ అంటే ఏమిటి? అమోర్ఫస్ అల్లాయ్ రిబ్బన్ ప్రత్యేక లోహ పదార్థం. ఇది అధిక శక్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. ముఖ్యంగా: ట్రాన్స్‌ఫార్మర్లు విద్యుత్ పంపిణీ వ్యవస్థలు పునరుత్పాదక శక్తి రంగం వంటి రంగాల్లో వినియోగం ఉంటుంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రానికి లాభాలు హైటెక్ తయారీ రంగంలో మరో అడుగు స్థానిక ఉపాధి అవకాశాల పెరుగుదల అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం ఎగుమతుల పెరుగుదల అవకాశాలు తిరుపతి ప్రాంతం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పెట్టుబడి మరింత ఊపునిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
    0 Comments 0 Shares 209 Views 0 Reviews
  • ఎల్లుండి సీఎస్ విజయానంద్ పదవీ విరమణ
    అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
    అయితే విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    పరిపాలనా అనుభవం దృష్ట్యా విజయానంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
    ఎల్లుండి సీఎస్ విజయానంద్ పదవీ విరమణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పరిపాలనా అనుభవం దృష్ట్యా విజయానంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
    0 Comments 0 Shares 117 Views 0 Reviews
  • గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    0 Comments 0 Shares 179 Views 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 643 Views 0 Reviews
  • 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.
    #QuantumCapitalAmaravati
    #QuantumValley
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. #QuantumCapitalAmaravati #QuantumValley #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 2K Views 18 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com