గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు. #ChandrababuNaidu #AndhraPradesh
0 Comments 0 Shares 381 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com