ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జెఎసి చైర్మన్ గా కిర్లంపూడి తహసీల్దార్ కె సాయికిరణ్ ఎన్నిక.
కిర్లంపూడి,మార్చి17:ఎ పి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జె ఎ సి కిర్లంపూడి మండలం కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ గా మండల తహశీల్దార్ కూన సాయికిరణ్, కోచైర్మన్ గా మండల రెవెన్యూ అధికారిణి కె వి సత్యదేవి, మండల కన్వీనర్ గా ఎం. గుర్రయ్య సెక్రటరీ జనరల్ గా సర్వేయర్, జి అనిల్ కుమార్, ట్రజరర్ గా వి ఆర్ ఓ,ఎస్.జాన్ బాబు,వైస్ చైర్మన్లుగా జి సతీష్ కుమార్, బి శివరామకృష్ణ, బి సాయి ప్రకాష్, బి వి ప్రసాదరావు,జాయింట్ సెక్రెటరీ లుగా కె డి ప్రసాద్, ఎం అచ్యుత్ రావు, జి వెంకన్న పలువురు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ని కార్యవర్గ సభ్యులుగా ప్రజాస్వామ్య బద్దంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నిక ప్రక్రియలో చైర్మన్ గాఎన్నికైన కిర్లంపూడి తహశీల్దార్ కూన సాయికిరణ్ మాట్లాడుతూ ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేసారు. జిల్లా కమిటీ తరుపున రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, ఎపి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జెఎసి వైస్ చైర్మన్ మల్లేష్ అల్లాడి, కాకినాడ జిల్లా జాయింట్ కార్యదర్శి అవసరాల కిషోర్, కాకినాడ డివిజన్ అధ్యక్షులు మెడిశెట్టి కిషోర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్వోలు,వీఆర్ఏలు, సర్వేయర్లు ,తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments
0 Shares
289 Views
0 Reviews