• ఉపాధి కల్పనపై బడ్జెట్‌లో ప్రాధాన్యత లేదు: సీపీఎం
    రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి సృష్టి అత్యంత కీలకమని సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ, యువతకు స్థిరమైన ఉద్యోగాలు కల్పించకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అది సాధ్యం కాకపోతే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత...
    0 Comments 0 Shares 873 Views 0 Reviews
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
    వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి...
    0 Comments 0 Shares 866 Views 0 Reviews
  • వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంపై ఆర్‌పీఐ డిమాండ్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: పులి ప్రసాద్
    సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం...
    1 Comments 0 Shares 754 Views 0 Reviews
  • వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి 8 చెక్కులు మంజూరు
    కాకినాడలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 8 చెక్కులు మంజూరు చేయబడ్డాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి సిఫార్సు మేరకు ఈ ఆర్థిక సహాయం అందజేయబడింది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ అధిక ఖర్చులు చేసిన కుటుంబాలకు ఈ సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన సమయంలో పేద...
    0 Comments 0 Shares 660 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com