• "ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ...
    Like
    1
    0 Comments 0 Shares 338 Views 0 Reviews
  • "మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ సాయిబాబానగర్ కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని కోరుతూ సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని...
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
  • అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
    "HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ." మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న...
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
  • ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) జనరల్ మేనేజర్‌ను కలిసి ముత్యంరెడ్డి నగర్, నాగిరెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ మరియు రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి కాలువల (సీవరేజ్ లైన్లు) మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం...
    0 Comments 0 Shares 226 Views 0 Reviews
  • దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి HMWSSB అధికారులు శేఖర్, ఇమ్రాన్, మహేందర్‌లతో కలిసి పర్యటించారు.  ఈ సందర్భంగా స్థానిక నివాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు తరచుగా ఎదురవుతున్న మురుగు కాలువల బ్లాకేజీలు, నిర్మాణ మరియు ధ్వంసం (C&D) వ్యర్థాల పేరుకుపోవడం,...
    0 Comments 0 Shares 479 Views 0 Reviews
  • రామ్‌నగర్‌ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|
    ● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ● తరచూ పునరావృతమవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి అల్వాల్, సెప్టెంబర్ 16: రామ్‌నగర్‌లో మురుగు నీటి పొంగిపొర్లే సమస్యను మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి HMWSSB అధికారులతో కలిసి పరిశీలించారు. డీజీఎం వెంకటేష్, మేనేజర్‌ రమేష్‌తో కలిసి సమస్య ఉన్న...
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|
    ● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం ● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు ● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది.  బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని...
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com