• మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.
    సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
    మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు. సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
    0 Comments 0 Shares 142 Views 0 Reviews
  • వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
    వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
    0 Comments 0 Shares 216 Views 4 0 Reviews
  • కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    0 Comments 0 Shares 343 Views 0 Reviews
  • వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
    వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
  • Gk:
    వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య
    కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది.
    గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం.

    విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
    నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు.
    పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
    అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
    Gk: వేట్లపాలెం పేలుడు ఘటన: 23కి చేరిన మృతుల సంఖ్య కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి పెరిగింది. గాయాలతో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నలుగురు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రసాయనాల నిల్వ, భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక కోరినట్లు సమాచారం. విజయనగరం నుంచి కాకినాడకు బయల్దేరిన సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని కాకినాడ జిల్లాకు బయల్దేరారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటన నేపథ్యంలో సీఎం స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించనున్నారు. భద్రతా ప్రమాణాల అమలు, సహాయక చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చి, ప్రభుత్వ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
    0 Comments 0 Shares 347 Views 0 Reviews
  • దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

    మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

    #పేదలసేవలో
    #PensionsPandugalnAP
    #NTRBharosaPension
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది. మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 476 Views 0 Reviews
  • • కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

    • ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

    • ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

    • రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

    • చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
    • కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ • ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు • ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
    0 Comments 0 Shares 174 Views 0 Reviews
  • • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

    • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్

    • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

    • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు

    • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు • కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్ • ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు • 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు • రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.
    0 Comments 0 Shares 218 Views 0 Reviews
  • సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 197 Views 5 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 649 Views 0 Reviews
  • పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం.
    #Christmas
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం. #Christmas #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    0 Comments 0 Shares 2K Views 14 0 Reviews
  • *కొండలలో నెలకొన్న..శ్రీ ఆంజనేయ*

    *కొండగట్టు ఆలయానికి మహర్దశ..*

    *ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చొరవతో టీటీడీ నిధులు!*

    తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ పట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా నిధులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. కాగా, 2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సమయంలో, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించాలని విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
    ఇక 2024 అక్టోబర్‌లో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఆలయాన్ని సందర్శించి 100 గదుల నిర్మాణానికి ప్లానింగ్ చేశారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఉందని స్థానిక నాయకులు, దేవాలయ సిబ్బంది పేర్కొన్నారు. సాధారణంగా టీటీడీ తమ పరిధిలోని ఆలయాలు లేదా సంబంధిత ప్రాజెక్టులకు నిధులను నేరుగా కేటాయిస్తుంది. అయితే, కొండగట్టు ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని నిధుల విడుదలకు సిఫార్సు చేయగా.. స్పందించిన టీటీడీ భారీగా నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
    *కొండలలో నెలకొన్న..శ్రీ ఆంజనేయ* *కొండగట్టు ఆలయానికి మహర్దశ..* *ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చొరవతో టీటీడీ నిధులు!* తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ పట్టబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం భారీగా నిధులు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లుగా సమాచారం. కాగా, 2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన సమయంలో, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం 100 గదులు, దీక్షా మండపం నిర్మాణానికి టీటీడీ నిధులు కేటాయించాలని విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక 2024 అక్టోబర్‌లో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఆలయాన్ని సందర్శించి 100 గదుల నిర్మాణానికి ప్లానింగ్ చేశారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం ఉందని స్థానిక నాయకులు, దేవాలయ సిబ్బంది పేర్కొన్నారు. సాధారణంగా టీటీడీ తమ పరిధిలోని ఆలయాలు లేదా సంబంధిత ప్రాజెక్టులకు నిధులను నేరుగా కేటాయిస్తుంది. అయితే, కొండగట్టు ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని నిధుల విడుదలకు సిఫార్సు చేయగా.. స్పందించిన టీటీడీ భారీగా నిధులు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
    0 Comments 0 Shares 280 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com