Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయంతూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర స్వామి వారి దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరగా, ఆలయ ప్రాంగణం భక్తజన సముద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యేతూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన...0 Comments 0 Shares 982 Views 0 Reviews