• " ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
    హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక వ్యాసం.   తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఒక ఐపీఎస్ అధికారి యూనిఫామ్ విడిచి, ఖద్దరు కండువా కప్పుకోవడం ఒకప్పుడు పెద్ద సంచలనం.  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీగా ‘స్వేరోస్’ అనే ఒక బలమైన సామాజిక సామ్రాజ్యాన్ని నిర్మించి, వేలాది మంది నిరుపేద విద్యార్థుల గుండెల్లో ఆశలు నింపిన వ్యక్తి...
    0 Comments 0 Shares 540 Views 0 Reviews
  • "POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|
    హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బండి సంజయ్ మాట్లాడుతూ, “ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించాం. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. కేసులో...
    0 Comments 0 Shares 662 Views 0 Reviews
  • "బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
    హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  కేసును సమగ్రంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. మైనర్...
    0 Comments 0 Shares 490 Views 0 Reviews
  • "బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
    - కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం - అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు - పార్టీ కోసమే కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 18: తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె....
    0 Comments 0 Shares 296 Views 0 Reviews
  • "బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
    హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు.  కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో...
    0 Comments 0 Shares 893 Views 0 Reviews
  • బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|
    ● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు ● బండి సంజయ్, డీకే అరుణ, కే. లక్ష్మణ్‌లకు గతంలో జాతీయ బాధ్యతలు ● ఏపీకి రెండు కీలక పదవులు.. పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు హైదరాబాద్, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు వివిధ మోర్చాలు, మీడియా,...
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com