Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
PMAY-U 2.0 ద్వారా ఇల్లు కట్టుకునే వారికి రూ.8 లక్షల రుణంపై 4% సబ్సిడీ.. పూర్తి వివరాలు ఇవే | PMAY-U 2.0 8 Lakh Home Loan Subsidyసొంతిల్లు అనేది ప్రతి కుటుంబం కల. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటిని నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం పెద్ద ఆర్థిక భారంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMAY-U 2.0 ద్వారా ఇల్లు నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం లేదా అందుబాటు ధరలో అద్దె ఇంటిని పొందేందుకు పలు అవకాశాలు ఉన్నాయి.0 Comments 0 Shares 206 Views 0 Reviews
-
ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తిఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట నిర్మించి చాలా కాలం కావడంతో గోడలు బలహీనపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ పలువురు ఈ గోడలపై కూర్చుని ముచ్చటిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గోడల దుస్థితి కారణంగా ప్రమాదాలు జరగడమే కాకుండా, చారిత్రక ఆనకట్ట వైభవం కూడా కనుమరుగవుతోందని ప్రజలు ఆవేదన...0 Comments 0 Shares 220 Views 0 Reviews
-
ఏపీలో అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.12,000.. అక్టోబర్ 12 వరకు ఛాన్స్ /APNMMS Scholarship ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం వచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశానికి అర్హులు. AP NMMS Scholarship పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000లోపు ఉండాలి. అర్హత కలిగిన...0 Comments 0 Shares 198 Views 0 Reviews
-
ఏపీలో పెన్షన్ల దరఖాస్తు గడువు పెంపు.. 18 వరకు ఛాన్స్ | APApplication Deadline పొడిగించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం లభించింది.0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఊరి ప్రారంభంలోనే ఉన్న చెరువు పక్కన రహదారి దారుణంగా తయారైంది. చిన్నపాటి వర్షం పడినా చెరువు నీరు రోడ్డుపైకి చేరి, బాటసారులు ఊళ్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ద్విచక్ర వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు...0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం: టిటిడి విజ్ఞప్తితిరుమల శ్రీవారి వార్షిక గరుడసేవను పురస్కరించుకుని తిరుమలకు ద్విచక్ర వాహనాల (Two-Wheelers) రాకపోకలపై అధికారులు తాత్కాలిక నిషేధం విధించారు. భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం అమలులో ఉండే వేళలు: ప్రారంభం: 18 సెప్టెంబర్ 2026, రాత్రి 9:00 గంటల నుండి ముగింపు: 20 సెప్టెంబర్ 2026, ఉదయం 6:00 గంటల వరకు శ్రీవారి...0 Comments 0 Shares 101 Views 0 Reviews
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Private Bus Accident | NELLOREనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
మూత్రశాల కంటే దారుణంగా వెలిగండ్ల సచివాలయం... అధికారులకు కనపడటం లేదా?కొండాపురం (నెల్లూరు జిల్లా): మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామ సచివాలయం నిర్వహణ కరువై తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. సచివాలయ భవనం పిచ్చి మొక్కలతో, మురికిగా మారి దారుణమైన స్థితిలో దర్శనమిస్తోంది. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్థులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, సచివాలయానికి మరమ్మతులు చేపట్టి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని...0 Comments 0 Shares 142 Views 0 Reviews