LPG Booking: 25 రోజులకు గుడ్ న్యూస్.. కీలక మార్పు
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. LPG Booking విషయంలో కీలక మార్పు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులకు ఒకే విధమైన నిబంధన అమల్లోకి వచ్చింది.   LPG Booking గడువు 25 రోజులకు తగ్గింపు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఈ విషయాన్ని...
0 Comments 0 Shares 297 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com