Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • 1000 రోజుల పాలన.. హామీలు ఏమయ్యాయి? బీఆర్‌ఎస్‌ నిరసన.|
    ● ఆరు గ్యారంటీలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే ● ఉద్యోగాలు, ఇళ్లు, సంక్షేమంపై ఇచ్చిన మాట ఏమైంది? ● కేసీఆర్‌ జిందాబాద్‌.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వద్దంటూ కార్యకర్తల నినాదాలు అల్వాల్, సెప్టెంబరు 4: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల హామీల అమలు తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన...
    495 Views
  • జెండా గులాబీ... జనం హస్తమా.?
    ● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు. ● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణ. ● ప్రధాని మోదీపై కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ. హైదరాబాద్, జూలై 25: ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు.  ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ లేకపోవడంతో,...
    478 Views
  • సీఎంసీ భవనానికి హైకోర్టు బ్రేక్.|
    "భూ యాజమాన్య వివాదంతో స్టేటస్ కో.. తాత్కాలికంగా నిలిచిన నిర్మాణ పనులు" హైదరాబాద్ జులై 13: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది.  మియాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో ఈ భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం నెలకొనడంతో, ఆ స్థలంలో...
    407 Views
  • ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
    "కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే కిందకు వెళ్తున్న నీటిని ఎత్తిపోవచ్చని, ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో...
    330 Views
  • హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|
    "శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం." హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు సాయంత్రం జరిగే 'రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం' నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, ట్రైడెంట్ హోటల్, శిల్పకళా వేదిక, శిల్పారామం, మెటల్ చార్మినార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్...
    262 Views
  • హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|
    "అస్మత్‌పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బోయిన్‌పల్లి డివిజన్ అస్మత్‌పేటలో హైడ్రా కూల్చివేతలకు నిరసనగా నిర్వహించిన ధర్నాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భూమి యాజమాన్యంపై స్పష్టత...
    240 Views
  • ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|
    సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌తో పాటు అధ్యాపక బృందం...
    1.5K Views
  • "జూన్ 1న ఆదేశాలు ఇచ్చా.. జూన్ 9న అధికారులు పని చేయలేదు: సీఎం రేవంత్".|
    హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు...
    625 Views
  • " ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
    హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక వ్యాసం.   తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఒక ఐపీఎస్ అధికారి యూనిఫామ్ విడిచి, ఖద్దరు కండువా కప్పుకోవడం ఒకప్పుడు పెద్ద సంచలనం.  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీగా ‘స్వేరోస్’ అనే ఒక బలమైన సామాజిక సామ్రాజ్యాన్ని నిర్మించి, వేలాది మంది నిరుపేద విద్యార్థుల గుండెల్లో ఆశలు నింపిన వ్యక్తి...
    805 Views
  • "బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
    హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు.  కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో...
    1.3K Views
  • "మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|
    హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్...
    722 Views
  • "వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
    హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించడం పట్ల ఆలిండియా వైశ్య ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది.  ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఫెడరేషన్ సెక్రటరీ కైలాష్ రాంచెందర్ గుప్త  మాట్లాడుతూ.. అహింసా మూర్తి, త్యాగశీలి అయిన వాసవీ మాత జన్మదినానికి ప్రభుత్వ గుర్తింపు లభించడం యావత్ ఆర్యవైశ్య జాతికి గర్వకారణమని...
    759 Views
More Results