Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • *నీరు, విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించాలి..*

    హైదరాబాద్ వాసులకు HMWSSB కీలక సూచనలు..

    రానున్న రోజుల్లో తీవ్ర నీటి సమస్య ఉంటుందని, నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించుకోవాలని ప్రజలకు సూచించిన వాటర్ బోర్డు ఎండీ అశోక్.

    అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలు ఆపేయాలని, ఏసీలు వాడినా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఉంచాలని ఆదేశాలు.

    ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్లే ముందు కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు అన్నీ ఆపేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ అశోక్...
    86 Views
  • రామ్‌నగర్‌ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం.|
    ● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి ● తరచూ పునరావృతమవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి అల్వాల్, సెప్టెంబర్ 16: రామ్‌నగర్‌లో మురుగు నీటి పొంగిపొర్లే సమస్యను మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి HMWSSB అధికారులతో కలిసి పరిశీలించారు. డీజీఎం వెంకటేష్, మేనేజర్‌ రమేష్‌తో కలిసి సమస్య ఉన్న...
    289 Views
  • హైదరాబాద్‌లో నీటి సరఫరాకు బ్రేక్.|
    ● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం ● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు ● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది.  బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని...
    367 Views
  • అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
    "HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ." మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న...
    458 Views
  • "మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ సాయిబాబానగర్ కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. కాలనీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని కోరుతూ సాయిబాబా నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంపీని...
    372 Views
  • ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ (HMWSSB) జనరల్ మేనేజర్‌ను కలిసి ముత్యంరెడ్డి నగర్, నాగిరెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ మరియు రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి కాలువల (సీవరేజ్ లైన్లు) మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం...
    381 Views
  • "ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ...
    Like
    1
    505 Views
  • దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి HMWSSB అధికారులు శేఖర్, ఇమ్రాన్, మహేందర్‌లతో కలిసి పర్యటించారు.  ఈ సందర్భంగా స్థానిక నివాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు తరచుగా ఎదురవుతున్న మురుగు కాలువల బ్లాకేజీలు, నిర్మాణ మరియు ధ్వంసం (C&D) వ్యర్థాల పేరుకుపోవడం,...
    663 Views
  • అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు. అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్...
    270 Views
  • యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకున్నారు.  శుక్రవారం ఆమె హైదరాబాద్ జలమండలి (HMWSSB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ భేటీలో అల్వాల్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల (Sewerage) పనులతో పాటు,...
    287 Views
  • కొత్త బస్తీలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బిఅర్ఎస్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నేడు కొత్తబస్తీ ప్రాంతంలో పర్యటించారు.  ఈ సందర్భంగా జలమండలి (HMWSSB) జీఎం సునీల్, డీజీఎం శేఖర్, ప్రేమ్, పిళ్లై, ప్రవీణ్ తదితర అధికారులతో కలిసి ఆమె స్థానిక సమస్యలను పరిశీలించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారుల...
    311 Views
  • Telangana Govt Reverses Kokapet Land Allocation Decision
    The Government of Telangana on Saturday, February 28, withdrew its earlier decision to allocate 3.95 acres of land in the Kokapet Neopolis area to the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB).
    The government clarified that the land will continue to remain with Sharada Peetham.
    Earlier in the day, HMWSSB had issued a statement saying that 3.95 acres in Khanapur had been allotted to the board for developing infrastructure to meet the increasing drinking water demand in the Kokapet–Neopolis region.
    However, following developments later in the day, the state government reversed the decision, maintaining the status quo over the land ownership.
    #telangana
    #kokapet
    #neopolis
    #HMWSSB
    #hyderabadnews
    #breakingnews
    #waterInfrastructure
    #revanthreddyanumula
    @S.Azhar Alam
    4.3K Views
More Results