• కొత్తచెరువు బేబీ పాండ్‌లో గణేష్ నిమజ్జనాలు.|
    ● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం ● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన వీడ్కోలు ● స్వాగత ఉపన్యాసం చేసిన డీసీ జోగేశ్వర్లు ● కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ ● హైడ్రా టీం కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వామ్యం ● రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో జాగ్రత్తలు...
    0 Comments 0 Shares 28 Views 0 Reviews
  • గంగమ్మ ఒడికి గణనాథులు.. భక్తి పారవశ్యంలో నిమజ్జనాలు.|
    ● మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో 11,629 గణనాథులకు జలాధివాసం ● అల్వాల్‌ చెరువులోనే 1,810 విగ్రహాలకు నిమజ్జనం ● మల్కాజిగిరి జోన్‌లో అత్యధికంగా 6,301 విగ్రహాలు ● ప్రధాన శోభాయాత్రలు పూర్తికాకముందే భారీగా నిమజ్జనాలు అల్వాల్‌, సెప్టెంబర్‌ 20: వినాయక నవరాత్రుల అనంతరం గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జనాలతో అల్వాల్‌ చెరువు పరిసరాలు భక్తి సందడితో...
    0 Comments 0 Shares 50 Views 0 Reviews
  • గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
    ● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం నిర్వహించేందుకు సూచనలు అల్వాల్, సెప్టెంబర్ 15: రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పరిశీలించారు. నిమజ్జన...
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com