Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.వేటపాలెం: తండ్రి మందలించాడనే కోపంతో వేటపాలెం కు చెందిన గుత్తి సిద్ధార్థ అనే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడని ఎస్సై జనార్ధన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం వాళ్ల చెల్లిని స్కూలు దగ్గర దించడానికి వెళ్లి వాళ్ళ నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు. తప్పిపోయిన బాలుడు...0 Comments 0 Shares 880 Views 0 Reviews
-
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ....సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ అరవపల్లి కుమార్ గారు, చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత గారు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారికి మరియు సావిత్రిబాయి పూలే గారికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించిన బాపట్ల జిల్లా ,చీరాల బిజెపి నాయకులు. బాపట్ల: బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షులు కొండముది బంగారు బాబు...0 Comments 0 Shares 636 Views 0 Reviews
-
216 జాతీయ రహదారి పరిశీలనలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, రూరల్ సీఐ శ్రీనివాస్ రావు,సర్కిల్ సీఐ హరి కృష్ణ,ఆర్టీవో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు216 జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్ల రూరల్, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి 216 పై ఉన్న బ్లాక్ స్పాట్స్ పరిశీలనలో భాగంగా బాపట్ల రూరల్ పరిధిలో హోలీ క్రాస్ హై స్కూల్ వద్ద బుధవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. బాపట్ల జిల్లా రోడ్ సేఫ్టీ అంశాన్ని ప్రథమంగా...0 Comments 0 Shares 558 Views 0 Reviews
-
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేననిహలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచ్చేయనున్నారు గతంలో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న సందర్భంలో ఆలయ బోర్డ్ సభ్యులు, అధికారులు భక్తులకు సరిపడే దీక్ష విరమణ మండపాలు...0 Comments 0 Shares 806 Views 0 Reviews
-
17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలుచీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు...0 Comments 0 Shares 958 Views 0 Reviews
-
2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ప్రత్యేక బృందం బాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంబాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఐటి కోర్ బృందం స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, 2026 ఫిబ్రవరి నెలలో రికవరీ చేయబడిన సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను...0 Comments 0 Shares 966 Views 0 Reviews
-
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల : 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు త్రిపుర నుంచి 52 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ సభ్యులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు రెడ్డి నాగరాజు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, హనుమంతు తదితరులు వీరికి స్వాగతం పలికారు. ఈ...0 Comments 0 Shares 706 Views 0 Reviews
-
5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా ఒక ప్రకటనలో తెలిపారు.వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం,...0 Comments 0 Shares 451 Views 0 Reviews
-
IAL చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్సులుగా ఆసాది సత్యనారాయణ, మోపూరు తారక రామారావుల ఎన్నికచీరాల: భారత న్యాయవాదుల సంఘం చీరాల యూనిట్ 22 వ మహాసభలు శనివారం స్థానిక రోటరీ హాలు నందు సీనియర్ న్యాయవాది పి. ఎన్. ఎల్. వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా, IAL జాతీయ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ చలసాని అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, చీరాల కోర్టు ఆవరణలో మహిళా...0 Comments 0 Shares 282 Views 0 Reviews
-
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారంPGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి దీవెల సత్యదేవి గారికి సమస్యకు PGRS ద్వారా పరిష్కారం లభించింది. ఆమె భర్త శ్రీ దివ్వెల చిన్న పున్నారావు (లేట్) మాజీ సైనిక ఉద్యోగి కాగా, మాజీ సైనిక కోటా కింద ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో అర్జీ దాఖలు చేశారు. * ఇప్పటికే య.0.06 సెంట్ల ఇంటి స్థలం...0 Comments 0 Shares 527 Views 0 Reviews
-
PGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంPGRS ద్వారా సర్టిఫికేట్ సమస్యకు పరిష్కారంబాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామానికి చెందిన శ్రీ వై. సురేంద్ర గారు (తండ్రి సాయి బాబు) కు సంబంధించిన సర్టిఫికేట్ సమస్యకు ప్రజా గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా పరిష్కారం లభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద లోన్ పొందేందుకు అవసరమైన పాపులేషన్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియలో సమస్యలు తలెత్తడంతో ఆయన PGRSలో అర్జీ సమర్పించారు.ఈ...0 Comments 0 Shares 506 Views 0 Reviews
More Results