నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు.
వేటపాలెం: తండ్రి మందలించాడనే కోపంతో వేటపాలెం కు చెందిన గుత్తి సిద్ధార్థ అనే బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయాడని ఎస్సై జనార్ధన్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈరోజు సాయంత్రం వాళ్ల చెల్లిని స్కూలు దగ్గర దించడానికి వెళ్లి వాళ్ళ నాన్నగారు మందలించాడని కోపంతో అలిగి సైకిల్ పై ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయినాడు. తప్పిపోయిన బాలుడు...
0 Comments 0 Shares 868 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com