17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించిన ప్రజలు
చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని  ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు...
0 Comments 0 Shares 942 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com