Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తిపెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణే లక్ష్యం – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యనమదలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీచేజర్ల: రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు....0 Comments 0 Shares 650 Views 0 Reviews