0 Comments
0 Shares
266 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ*ఢిల్లీ* *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ* • రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు. • సేంద్రీయ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన అంశాన్ని భేటీలో శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. • PM-PRANAM పథకం కింద AP...0 Comments 0 Shares 226 Views 0 Reviews
-
జనవరి 3న వ్యవసాయ శాఖ మంత్రి కర్నూలు జిల్లాలో పర్యటన :కర్నూలు : జనవరి 3 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్న సందర్భంగా కోడుమూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రైతులతో సమావేశం, సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు0 Comments 0 Shares 284 Views 0 Reviews
-
శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతిశ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిపాలనాపరంగా ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ ఏడీఏగా పనిచేస్తున్న రమణ భారతి ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా నియమితులయ్యారు0 Comments 0 Shares 241 Views 0 Reviews
-
పెద్దాపురం: అధిక యూరియాతో పెట్టుబడి నష్టంపంటల సాగులో అధికంగా యూరియా ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి నష్టం కలిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. మంగళవారం పెద్దాపురం మండలం గోరింట, వడ్లమూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రబీ పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో సమతుల్యంగా ఎరువులు వాడాలని, పరిమితికి మించి యూరియా వినియోగిస్తే పంటలకు మరియు నేల నాణ్యతకు నష్టం...0 Comments 0 Shares 803 Views 0 Reviews
-
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరికరబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో...0 Comments 0 Shares 801 Views 0 Reviews
-
రైతులంతా అపామ్స్ 2.0 మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: జేడీ విజయకుమార్రైతులు అందరూ అపామ్స్ 2.0 (APAMS 2.0) మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ పంటల వివరాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) విజయకుమార్ సూచించారు. శనివారం కాకినాడ జిల్లా వాకాడ ప్రాంతంలో రబీ పంటల పరిస్థితిని ఆయన పరిశీలించారు. పంటల్లో కనిపిస్తున్న తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు మార్గదర్శకాలు ఇచ్చారు. పంటల సంరక్షణలో రైతులు అప్రమత్తంగా ఉండాలని...0 Comments 0 Shares 565 Views 0 Reviews