Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంసోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల వైద్యాధికారి జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ రఫీ సోమవారం అవగాహన కల్పించారు. షుగర్, బీపీ, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి కూడా వివరించారు. 'భేటీ బచావో భేటీ పడావ్' గురించి తెలియజేస్తూ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు...0 Comments 0 Shares 377 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సుప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మార్చి 24న జరుపుకునే ఈ దినోత్సవం లక్ష్యం టిబి (క్షయ) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, నిర్మూలనకు కృషి చేయడం, సరైన చికిత్సపై చైతన్యం కల్పించడం ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టిబిని సరైన సమయంలో గుర్తిస్తే ఉచితంగా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి...0 Comments 0 Shares 266 Views 0 Reviews
-
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తిపెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 2K Views 0 Reviews