Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. ఈ భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల...0 Comments 0 Shares 111 Views 0 Reviews
-
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంకాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97 విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగినది.ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలో ఎక్కడెక్కడ స్థిరపడినవారు తమ కుటుంబ సమేతంగా అందరూ కలుసుకొని చదువుకున్న చిన్ననాటి గత స్మృతులు గుర్తుచేసుకొని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది.ఒకరినొకరు ఆప్యాయంగా...0 Comments 0 Shares 399 Views 0 Reviews
-
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశంరాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది ముఖ్యంగా ఎన్జీవో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితాటి వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ నాగిరెడ్డి గారు పాల్గొన్నార ఏప్రిల్ నెలలో జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది0 Comments 0 Shares 298 Views 0 Reviews
-
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుసత్తెనపల్లి 08-01-2026 ప్రచురణార్థం *సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి* *సమావేశంలో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వైసిపి నాయకులు* *ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా కూడా డౌన్ అయిపోయాయి - వెలంపల్లి* *కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు...0 Comments 0 Shares 224 Views 0 Reviews