Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • 🎯నందిగామలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

    🎯ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

    నందిగామ నవంబర్ 12 భారత్ఆ వాజ్ :

    ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షణలో నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో రామన్నపేట ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    🔴ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

    ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు.

    🔴ప్రయాణికుల భద్రతే ముఖ్యం

    ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటోలను క్రమశిక్షణతో నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కోరారు.
    24 Views
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించరాదు: మోపాల్ SI సుస్మిత గారు.
    మోపాల్ మండల్    ట్రాక్టర్లు, ట్రాలీలలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర సామగ్రిని తరలించేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోపాల్ SI సుస్మిత  గారు సూచించారు. కంజర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరిక చేశారు.ఓవర్ లోడ్ తో, నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు...
    Like
    1
    431 Views
  • బోధన్‌లో చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
    బోధన్‌లో నేడు అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వులను అధికారికంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, ప్రజా నాయకులు నూతనంగా పింఛన్లకు ఎంపికైన వితంతువులు, ఒంటరి...
    22 Views
  • మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సంఘం ప్రతినిధులు నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ భవనం మున్నూరు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలవడంతో పాటు సామాజిక అభ్యున్నతికి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి రామకృష్ణ, మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ అధ్యక్షులు శ్రీ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి ఆకుల లలిత, శ్రీ రాములు, శ్రీ రత్నాకర్, శ్రీ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నా
    రు.
    55 Views
  • 🌟కొడంగల్ ఒక్కటి అభివృద్ధి చేస్తే సరిపోతుందా సీఎం సార్? సొంత పార్టీలోనే రేవంత్‌పై భారీ తిరుగుబాటు!🔖

    https://youtu.be/z9LwydZVnqk?si=KZBZixcxZuF9I0su
    17 Views
  • Trump Tweet వెనుక అసలు రహస్యం.. BrahMos మిస్సైల్స్‌తో భారత్ సంచలనం!

    https://youtu.be/Gf3ZP_53GHI?si=e92li-8IxXDl3oUG
    17 Views
  • 🌟Vanasthalipuram Politics లో ఆధిపత్య పోరు! అధికార పార్టీ Target చేసిందా? 🔖

    https://youtu.be/xdKDQvY_d60?si=-uZNCp10T7Lru4O2
    15 Views
  • 🌟“బేటీ బచావో” అనే నినాదం వెనుక “బేటా బచావో” అనే నిజాలా..?'🔖

    https://youtu.be/hfSEZYfpsrI?si=CR6P7H0Ez7CVdnr5
    14 Views
  • 🌟కార్పొరేటర్ అంటే రబ్బర్ స్టాంపా? సిస్టమ్‌ను కడిగిపారేసిన బీశ్వా సురేఖ.🔖

    https://youtu.be/oCHvRkL7N1Y?si=aylVrdRsvEim3qRK
    14 Views
  • 🌟స్వదేశీ vs విదేశీ: అసలు నిజం ఏంటి? | Why Buying Foreign Brands is a Sign of Economic Growth.🔖

    https://youtu.be/k7ppUl7Yjag?si=grH-7SNuw0j2slf2
    6 Views
More Results