🎯నందిగామలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
🎯ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ట్రాఫిక్ ఎస్ఐ నరేష్
నందిగామ నవంబర్ 12 భారత్ఆ వాజ్ :
ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షణలో నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో రామన్నపేట ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
🔴ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు.
🔴ప్రయాణికుల భద్రతే ముఖ్యం
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటోలను క్రమశిక్షణతో నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ కోరారు.

26 Views