0 Comments
0 Shares
524 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలుగరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. #RAJESH0 Comments 0 Shares 210 Views 0 Reviews
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం అటవీశాఖ అధికారులుభద్రాచలం: భద్రాచలం అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలలో చిక్కాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటన వివరాలు: రోడ్డు పనుల సందర్భంలో చెట్లు దెబ్బతిన్న కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖకు చెందిన ఎఫ్‌డీఓ (FDO) సుజాత, చర్ల ఇన్‌ఛార్జ్ డీఆర్వో (DRO) కృష్ణయ్య రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు...0 Comments 0 Shares 114 Views 0 Reviews
-
తూ.గో జిల్లాలో పులి సంచారం కలకలం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యేతూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన...0 Comments 0 Shares 648 Views 0 Reviews