Bharat Aawaz
ట్రాన్స్‌జెండర్ సోదరీమణుల ఆత్మీయ సన్మానం!

నన్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛంతో సన్మానించిన ట్రాన్స్‌జెండర్ నాయకులు గంగా, జరినా, రక్ష, అలక, ప్రియ తదితరులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ ప్రేమాభిమానాలు నాకు ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయి.
23 Views