నిజామాబాద్‌లో పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో మొత్తం 11 ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, నేరాలకు ఉపయోగించిన...