Bharat Aawaz
మెప్మా పై అధికారులు ఇలా లంచాలతో బతుకుతూ కేవలం నెలకు 6000 వేతనం తీసుకొనే మాకు రకరకాల సర్వే లు చేయించి ఎలాంటి సర్వే డబుల్ ఇవ్వకుండా అధికారులు అందరూ మా పొట్ట కొట్టి మమ్మల్ని బద్నాం చేసి మాట్లాడే వాళ్లకి జీతాలు ఇవ్వరు ఆ ఇవ్వని జీతాలు ఎటు పోతాయో తెలియదు అడిగితే వెంటనే ముందు బుక్కలు చెకింగ్ అని ఇక ఆ పేరుతో జీతాలు ఆపి మమ్మల్ని గోస పెట్టీ అధికారులు నానా బాధలు పెడుతూ ఇక చివరికి ఉద్యోగం లో వున్న మాకు ఏమైనా జరిగితే ప్రతి ఒకరు మాకు సంబంధం లేదు అని తప్పించుకోవడం మీరు సచిన సరే కానీ సర్వేలు చేయాలి లేకపోతే ఇచ్చే 6000 ఇవ్వకుండా ఇబ్బంది పెట్టీ చివరికి మెల్లిగా ఆ సంఘాలు ఎటు కాకుండా చేసి సంఘాల పనులు చేయకుండా మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుతూ జనాలకు మేము పనిచేయడం లేదు అని తప్పుగా చెప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తూ మేము చేసే ప్రతి సర్వే వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళ టూర్ డైరీ లో రాసుకొని జీతాలు తీసుకుంటుంటూ మా మీద కమీషన్ తింటూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న పై అధికారులు
32 Views