Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
      ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! 06-06-2026 Sat 06:20 Andhra Kakinada Collectorate employee in ACB trap assets worth over 8 crores కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు,...
    388 Views
  • ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన.
      ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన   Andhra Small Nuclear Reactors in AP Lokesh Proposal to Russian Giant Rosatom రష్యా పర్యటనలో ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చర్చలు అణు విద్యుత్, డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు రోసాటమ్‌కు ప్రతిపాదనలు అల్యూమినియం ప్లాంట్లు, రిఫైనరీల ఏర్పాటుకు రుసాల్ సంస్థకు ఆహ్వానం...
    227 Views
  • పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్.
    జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు వెల్లడి మద్దతిచ్చిన పవన్, మోదీ, చంద్రబాబులకు కృతజ్ఞతలు రాజ్యసభలో సామాన్యుడి గొంతును వినిపిస్తానని హామీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని స్పష్టీకరణ జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్...
    219 Views
  • "డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో డ్రైనేజ్ సమస్య స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.  గత కొన్ని రోజులుగా మురుగు నీరు పొంగిపొర్లుతూ రహదారిపైకి చేరుతుండటంతో కాలనీవాసులు దుర్వాసన, దోమల బెడదతో అసహనానికి గురవుతున్నారు. డ్రైనేజ్ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....
    562 Views
  • ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
    వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వినుకొండ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) చిన్నా మల్లయ్య ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పరారీలో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి వినుకొండ...
    234 Views