Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలు కాపాడుతున్న నిశ్శబ్ద పోరాట యోధులు!
    నేడు '108 పైలట్ల' దినోత్సవం సందర్బంగా వారికి శుభాకాంక్షలు ​ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుల్లా నిలుస్తున్న 108 సిబ్బందికి సెల్యూట్ మహబూబాబాద్, మే 26:​ కూతపెడితే చాలు.. నిమిషాల్లో ప్రత్యక్షమై, మృత్యువుతో పోరాడుతున్న ప్రాణాలను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చే అపర సంజీవని... '108 అంబులెన్స్'. మరి ఈ అంబులెన్స్ వెనుక ఉండి, ప్రతి సెకనూ ఎంతో విలువైనదని భావించి, ట్రాఫిక్‌ను సైతం చీల్చుకుంటూ...
    79 Views
  • కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
    ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం మహబూబాబాద్, మే 26:​​ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...
    1.8K Views
  • పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీ పరిశ్రమకు తమ భూములు ఇవ్వలేమని, బదులుగా ప్రాణాలైనా అర్పిస్తామని గోపశెట్టిపల్లె రైతులు సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిఎస్పి సుకుమార్ బాబు, గోపిశెట్టి పల్లె గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    279 Views
  • పుంగనూరు నియోజకవర్తు: పొలంలో అరుదైన మే పుష్పం వికసించింది
    చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు పొలంలో మంగళవారం మే పుష్పం వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే మే నెలలో వికసించే ఈ పుష్పాన్ని చూసి రైతు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలకు సూచికగా ఈ పుష్పాన్ని భావిస్తున్నట్లు మరో రైతు పెద్దన్న తెలిపారు# కొత్తూరు మురళి .
    200 Views
  • పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా
    అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం కొనుగోలు చేసిన డ్రిప్ ఎరువులో కల్తీ ఉందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    193 Views
  • చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల నిర్వాహకులు కల్తీ డ్రిప్ ఎరువులు విక్రయిస్తున్నారని, ఒక కంపెనీకి చెందిన 37:37 ఎరువు మూటను రూ. 10 వేలకు కొనుగోలు చేయగా అందులో కేసరి రంగు ఉప్పు కలిపి ఉన్నట్లు రైతులు తెలిపారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు# కొత్తూరు మురళి.
    208 Views
  • కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
    ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా... ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం జరగాలి ఎంత ఎదిగిన ఒదిగే గుణం ఆయన సొంతం మహబూబాబాద్, మే 26:​​ఒక సాధారణ పల్లెటూరిలో, సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల గొంతుకగా మారడం వెనుక ఒక గొప్ప సంకల్పం, దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఉంది. ఆయనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన...
    81 Views

    82 Views