Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-05-26 11:35:24 పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం కొనుగోలు చేసిన డ్రిప్ ఎరువులో కల్తీ ఉందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 193 Views