హైదరాబాద్లోని పోలీసులు మాజీ మేయర్ మరియు ఆయన భార్య శ్రీదేవిపై కేసు నమోదు చేశారు.
లోని Asian Hostel యాజమాన్యంపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.
ఇటీవల వైరల్ అయిన వీడియోలు, హాస్టల్ యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు హాస్టల్ యాజమాన్యం తమపై బెదిరింపులు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయని...
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులను బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం.
దీంతో అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో...
అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా చెల్లించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ విమర్శించారు. గురువారం జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలోనే...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ గురువారం తెలిపారు. మదనపల్లెలో జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏప్రిల్ 7న పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. జర్నలిస్టుల సంక్షేమం, పెండింగ్ సమస్యల...
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ (NOS) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ & సాధికారిత అధికారి దామోదర్ రెడ్డి గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రపంచ టాప్-500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్డీ...
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో కార్యక్రమం ప్రారంభమైంది. మే 21 నుంచి 23 వరకు మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఉదయం ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు...
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు సమ్మర్ ఫుట్ బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి జిల్లా,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉత్తమ ఫుట్ బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దటానికి ఆరాట పడుతున్న సీనియర్ ఫుట్ బాల్ క్రీడాకారుడు బొనిగల ప్రేమయ్య గ్రౌండ్ నందు, క్రమం తప్పకుండా నలభై రోజులు విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నందుకు, వారికి కూడా మా అసోసియేషన్ తరుపున...
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో సీబీసీ, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు ఉచితంగా...
మదనపల్లిలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మహిళల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లను సంప్రదించాలని, 'శక్తి యాప్' వినియోగించాలని మహిళలకు...
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
విమానాశ్రయంలో లోకేష్కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి
కడప నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం ఆయన కడప విమానాశ్రయానికి...