అమిత్ షాను కలిసిన బండి సంజయ్?
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‎మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులను బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. ‎దీంతో అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో...
0 Comments 0 Shares 27 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com