మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో సీబీసీ, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు ఉచితంగా...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com